Dhanush Nayanthara Case Beyond The Fairy Tale

Dhanush Nayanthara Case Beyond The Fairy Tale – Actor Director Cum Tamilnadu Hero Dhanush Files Case On Nayanthara :

Dhanush Nayanthara Case Beyond The Fairy Tale – Check Dhanush Nayanthara Case Status . Know Why Dhanush Nayanthara Case is trending in Tamilnadu ? తమిళనాడు లేడీ సూపర్ స్టార్ గ పేరు పొందిన నటి నయనతార ఇది కోలీవుడ్ అందరికి తెలిసిన విషయమే .. తమిళం లోనే కాక తెలుగు లో  కూడా అనేక హిట్ చిత్రాలు అందుకొన్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేస్కుకొన్న దగ్గర నుండి తమిళ నాడు సినీ పరిశ్రమ  లో హాట్ టాపిక్ గా మాఱిన విషయం సుపరిచితం .

గత కొంత కాలం గా నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్  అనే తన స్వీయ చరిత్ర ఆధారిత సినిమా తో నయనతార బిజీ గా ఉంది , ఆ సినిమా లో తన జీవితం లో జరిగిన సవాలు గెలుపు లు ఓటమి లు మరిన్ని ఆసక్తి కార విషయాలతో సహా తన పెళ్లి విడాకులు దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమ  దాక అన్నీ విషయాల గురించి వివరం గ రానుంది అని ప్రకటించి మరో సారి నయన తార వార్తల్లో నిలిచింది ..

Tamilnadu Epass = Apply Now 

Dhanush nayanthara tv series

ఈ నయనతార బియాండ్ ది డైరీ టేల్ కోసం కోలీవుడ్ నుండే కాక యావత్ సినిమా ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్న తరుణం లో నానుమ్ రౌడీ డాన్ అనే సినిమా లో దర్శకుడు విగ్నేష్ తో నయనతార కలసి పని చేసిన సన్నివేశాలు తన బయో పిక్ లో పెట్టింది అని ఇంటర్నెట్ లో హడావిడి మొదలయిన దగ్గర నుండి దర్శకుడు ధనుష్ కి నాయన తార కి మధ్య దూరం పెరగడం మొదలయింది .. నానుమ్ రౌడీ డాన్ అనే సినిమా గురించి ఒక 10 సెకండ్ల వీడియో పెట్టుకోవడం కోసం ఆ చిత్ర దర్శకుడు అయినా తమిళ హీరో దర్శకుడుధనుష్ కాపీ రైట్ కోసం అడుగగా రెండు సంవత్సరాలు కాలం గడిపి గత కొద్దీ రోజుల ముందే ఆలా కుదరదు అని ధనుష్ చెప్పినట్టు సమాచారం . దాని కోసం 10 కోట్లు పారితోషకం గా అడిగినట్లు అప్పట్లో పుకార్లు షికారు చేసాయి .

Dhanush Nayanthara The Beyond The Fairy Tale

దేని గురించి నాయన తార నటుడు ధనుష్ మీద పబ్లిక్ గా కామెంట్ చేయడం ధనుష్ ఫాన్స్ నాయన కి వ్యతిరేకం గా పోస్ట్ లు పెట్టండం  అంతా చక చకా జరిగిపోయాయి . అయితే నాయన కి దర్శకుడు విగ్నేష్ కి పరిచయం నానుమ్ రౌడీ డాన్ సినిమా నుండే మొదలవడం తో తన కి వ్యక్తి గతం గా ఆహ్ సినిమా గురించి తన బయో పిక్ లో పెట్టుకోడం తప్పలేదు .. ఆలా పెట్టుకోవడం కోసం  ఇప్పుడు మరొక సరి తమిళనాడు లేడి సూపర్ స్టార్ పేరు వార్తల్లో నిలవడం సైన్ ప్రేక్షకులకు కూసింత నిరుత్సాహమే అయినా సినిమా కొంత భాగం నాయన తార ఫాన్స్ ని సంతోషం లో ముంచింది అనే చెప్పాలి .

నానుమ్ రౌడీ డాన్ సినిమా లో సన్నివేశాలు తన బయో పిక్ లో వాడుకొన్నందుకు గాను నయనతార అండ్ విగ్నేష్ శివన్ మీద హీరో ధనుష్ కోర్టులు లో కాపీ రైట్ కింద కేసు దావా వేసాడు . ఇప్పుడు ఇది తమిళ నాడు సినీ పరిశ్రమ లో కొత్త కల కలం సృష్టించింది . ఈ విషయాన్ని తమిళనాడు హై కోర్టు ఈ రోజు శ్వీకరించి తదుపరి విచారణ వాయిదా వేసి నాయన కి టీం కి నోటీసులు పంపమని ఆదేశించింది .

Watch NayanThara Beyond The Fairy Tale Web Series – https://www.netflix.com/in/title/81611550

Leave a Comment